Monday , September 16 2024

15 రోజుల ఉమ్రా యాత్రకు వెళ్లి వస్తున్న సందర్బంలో స్వదేశాగమన శుభాకాంక్షలు

తెలంగాణ కెరటం మార్చి 14

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణానికి 6వ వార్డు మోమిన్ పుర కాలనీకి చెందిన సయ్యద్ నబీ గారు కుటుంబ సమేతంగా గత ఫిబ్రవరి నెలలో ఉమ్రా కొరకు సౌదీ అరేబియా కు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు పవిత్రమైన మక్కా దర్శనానికి 15 రోజులు తమ యొక్క కుటుంబంతో దర్శించుకొని వస్తున్న శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మజ్జిదే దారుల్ సలాం యువకులు ఇట్టి కార్యక్రమంలో (బి ఆర్ ఎస్ ) 7వ వార్డు ముస్లిం యువ నాయకుడు ఫెరోజ్, సోను, ఉబేదుల్లా, యాకూబ్ పాషా, అమన్, జియా, సైఫి, పొత్కపెల్లి ఖందాన పోశెట్టి ఫెరోజ్, తబ్రీజ్, సల్మాన్,మెహరాజ్, తదితరులు వారికి శుభాకాంక్షలు తెలిపారు..