జమ్మికుంట పట్టణం ఫిబ్రవరి 20 తెలంగాణ కెరటం
జమ్మికుంట ఎస్ఎస్సి ప్రీమియం ఛానల్ వారి సూపర్ సండే అనే ప్రోగ్రాం ని నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఇతి కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు మురికి పూర్ణిమ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమంలో మరెన్నో జరుపుకోవాలని అధిక సంఖ్యలో మహిళలు, వాసవి వనిత అధ్యక్షురాలు మురికి పూర్ణిమ మరియు సెక్రటరీ భాగ్యలక్ష్మి మరియు మాడిశెట్టి రేవతి వాసవి వనిత మహిళలు క్లబ్ పాల్గొన్నాలని కోరారు.