Sunday , May 26 2024

కేంద్రరాష్ట్ర ప్రభుత్వలా నిరంకుశపాలన పై సమరం

తెలంగాణ కెరటం నవంబర్ 24 దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది

కేంద్రరాష్ట్ర ప్రభుత్వలు కొన సాగిస్తున్న ప్రజావేతీరేక విది విదనాలు నిరకుశ పాలనను ఎండ గడుతు కేంద్రం లోని బిజేపి సర్కార్ ను రాష్ట్ర లో బిఆర్ఎస్ సర్కారు ను ఓడించి గద్దెదించడం లక్ష్యంగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటి పనిచేస్తున్నదని జగిత్యాల జిల్లా కొరుట్ల దర్మపురి జగిత్యాల నియెాజక వర్గం బాద్యులు పొన్నం రాజమల్లయ్య గౌడ్ అన్నారు శుక్రవారం దర్మపురి నియెాజక వర్గం లోని వెల్గటూర్ మండలం అంబేడ్కర్ చౌరస్త వద్ద సమవేశం ఏర్పటు చేసి కరపత్రం ఆవిష్కరించినా పొన్నం రాజమల్లయ్య గౌడ్ ఈ సందర్బంగా పొన్నం మాట్లాడుతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అనుసరిస్తున్న ప్రజావేతీరేకత పై పోరాటం చేయుటకు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటి కన్వీనర్ ప్రోపేసర్ హరగోపాల్ అద్వర్యంలో కమిటి ఏర్పటు చేసినట్లు కమిటి విదివిదానలను తెల్యాజేస్తు ప్రజలందరు కూడా కేంద్రరాష్ట్ర ప్రభుత్వలు అనుసరిస్తున్న ప్రజావేతీరేకత విదివిదానలను ఎండకట్టు చూ జరుగుచున్న అసెంబ్లి ఎన్నికలలో కేంద్ర సర్కారుకు రాష్ట్ర సర్కారును ఓడగొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెల్గటూర్ సర్పంచ్ మేర్గు మురళి గౌడ్ పాషిగామ సర్పంచ్ బొప్ప తిరుపతి నలివెల తిరుపతి బందెల ఉదయ్ గండ్ర శ్రీకాంతరావు తదితరులు పాల్గోన్నారు