Sunday , May 26 2024

ఇంటింటికి తెలుగుదేశం


తెలంగాణ కెరటం రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి ప్రతినిధి :-
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వారి ఆదేశాల మేరకు శేర్లింగంపల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ కట్ట వెంకటేష్ గౌడ్ సూచనలతో శేరిలింగంపల్లి డివిజన్ కోఆర్డినేటర్ ఏరువ సాంబశివ గౌడ్, ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని తారా నగర్ లో గల తులజా భవాని అమ్మవారి గుడిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి తదునానంతరం ఇంటింటికి వెళ్లి నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిలను తెలియపరుస్తూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి మళ్లీ అభివృద్ధి పదంలో తెలంగాణను పరుగులు పెట్టిస్తామని తెలియజేయడం జరిగింది నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం లో ఎక్కడ సమస్యలు అక్కడే తిట్టేసుకుని కూర్చున్నాయని కెసిఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రతి గల్లీలో డ్రైనేజీ సమస్యతో పాటు రోడ్లు సమస్యలు మరియు విద్యుత్ సమస్యలు మరియు నీటి సమస్యలు అధికంగా ఉన్నట్టు కాలనీవాసులు తెలియజేయడం జరిగింది అలాగే కేసీఆర్ ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలను ఇప్పటివరకు ఇవ్వలేదని ప్రజల వాంబోతున్నారు కెసిఆర్ చెప్పిన మాయ మాటలు నమ్మి ఓటేశామని తల పట్టుకుంటున్నారు ఎలాగైనా కేసీఆర్ గద్దదించాలని ఎలక్షన్ కోసం ఎదురుచూస్తున్నామని ప్రజలు తెలియజేసినారు ఇలా ప్రతి ఇంటికి ఏదో ఒక సమస్యతో కెసిఆర్ ప్రభుత్వం మీద విసుగెత్తిపోయి ఉన్నారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ కోఆర్డినేటర్ సుభాష్ యాదవ్ , పార్లమెంట్ నాయకులు వెంకట రెడ్డి, రాష్ట్ర నాయకులు కుర్ర ధనలక్ష్మి , సుభాషిని , డివిజన్ కోఆర్డినేటర్లు ఆరేపల్లి సాంబశివ గౌడ్ , T. వెంకట్రావు , సయ్యద్ సిరాజు , కుర్ర మహేష్ , చిట్టి బాబు , కొడాలి రవి ,ఇలేష్ యాదవ్ , భాలాజీ ,శ్రీహరి యాదవ్ ,వెంకటయ్య, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శివరాజ్ వర్మ, శివ కుమార్ , శేరిలింగంపల్లి డివిజన్ నాయకులు శ్రీనివాస రావు , గౌతమ్, రామారావు, శ్రావణ్ కుమార్ , నవీన్ కుమార్, సుబ్బారావు , లక్ష్మణ్, బాబా, దయనాధ్ గౌడ్ , శేఖర్ గౌడ్ ,మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *