Tuesday , July 16 2024

హుజరాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక

నూతన అధ్యక్షుడిగా అల్లి నరేందర్

తెలంగాణ కెరటం ఫిబ్రవరి 27 సైదాపూర్ హుజురాబాద్

హుజరాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక నూతన అధ్యక్షుడిగా అల్లి నరేందర్ తెలంగాణ కెరటం ఫిబ్రవరి 27 సైదాపూర్ హుజురాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో హుజురాబాద్ మండల ప్రెస్ క్లబ్ ఎన్నిక జిల్లా అధ్యక్షుడు తాడూరి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ల పర్యవేక్షణలో జరిగింది. అధ్యక్షుడిగా అల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శిగా పబ్బ తిరుపతి, కోశాధికారి మాడ రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా చిలుకమారి సత్యరాజ్, సమ్మెట సతీష్, టేకుల సాగర్, సంయుక్త కార్యదర్శి, ఆర్గనైజర్ సెక్రటరీలుగా పిల్లల సతీష్,ముష్కి శ్రీనివాస్, కుడికాల సాయి, సహాయ కార్య దర్శులుగా తాటిపాముల దేవేందర్, బొడ్డు శ్రీనివాస్, భరత్ రజనీకాంత్, ఈసీ మెంబర్స్ గా గోస్కుల రాజ్ కుమార్, నాగవెల్లి రాజు, కిరణ్ బాబు, ఫహీమ్, చిర్ర సుదర్శన్, సంపత్, ముజాహిద్ ఖాన్ లు ఎన్నికయ్యారు. వీరందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలుపట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో హుజురాబాద్ మండల ప్రెస్ క్లబ్ ఎన్నిక జిల్లా అధ్యక్షుడు తాడూరి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ల పర్యవేక్షణలో జరిగింది. అధ్యక్షుడిగా అల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శిగా పబ్బ తిరుపతి, కోశాధికారి మాడ రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా చిలుకమారి సత్యరాజ్, సమ్మెట సతీష్, టేకుల సాగర్, సంయుక్త కార్యదర్శి, ఆర్గనైజర్ సెక్రటరీలుగా పిల్లల సతీష్,ముష్కి శ్రీనివాస్, కుడికాల సాయి, సహాయ కార్య దర్శులుగా తాటిపాముల దేవేందర్, బొడ్డు శ్రీనివాస్, భరత్ రజనీకాంత్, ఈసీ మెంబర్స్ గా గోస్కుల రాజ్ కుమార్, నాగవెల్లి రాజు, కిరణ్ బాబు, ఫహీమ్, చిర్ర సుదర్శన్, సంపత్, ముజాహిద్ ఖాన్ లు ఎన్నికయ్యారు. వీరందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *