Sunday , May 26 2024

హుజుర్ నగర్ సి ఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్హుజుర్

హుజుర్ నగర్ సి ఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ హుజూర్ నగర్ పట్టణంలోగురువారం రాత్రి సి ఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేసి నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, పాత చాలానాలు పెండింగ్ ఉన్న వాహనాలు, నెంబర్ ప్లేట్ తప్పుగా ఉన్నా వాహనాలు 31 బైకులు 27, ఆటోలు 3, ఒక కారు మొదలగు వాహనాలు సీజ్ చేయటం జరిగింది. అందులోభాగంగా 386 పాత చాలనాలను క్లియర్ చేయనైనది.ఈ కార్యక్రమంలో సి ఐ మాట్లాడుతూ ప్రతీ వాహనదారులు విధిగా డ్రైవింగ్ లైసెన్స్,ఆర్ సి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపరాదని మైనర్ లకు వాహనాలు ఇవ్వరాదు ఇచ్చినచో రైడర్ మరియు ఓనర్ మీద కేసులు నమోదుచేస్తామని పట్టణంలో రాంగ్ రూట్ లో డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేసినచో కేసులు నమోదుచేస్తామని వాహనాలపై ఉన్న పాత పెండింగ్ చలానలు విధిగా క్లియర్ చేసుకోగలరని లేనిచో వాహనాలు సీజ్ చేయబడుతాయని పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతిలేదని ఆటోలలో పరిమితికి మించి ఎక్కించినచో కేసు నమోదుచేసి ఆటో సీజ్ చేయబడునని ఆటోలలో , ట్రాక్టర్లు, ట్రాలీ లలో లౌడ్ స్పీకర్లు ప్లే చేసినచో కేస్ నమోదుచేబడునని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో 5గురు ఎస్ ఐలు, ఒక ఏఎస్ ఐ, 5గురు హెడ్ కానిస్టేబుల్స్,19మంది కానిస్టేబుల్స్,17మంది హోమ్ గార్డ్స్ లు పాల్గొన్నారు.హుజూర్ నగర్ పట్టణంలోగురువారం రాత్రి సి ఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేసి నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, పాత చాలానాలు పెండింగ్ ఉన్న వాహనాలు, నెంబర్ ప్లేట్ తప్పుగా ఉన్నా వాహనాలు 31 బైకులు 27, ఆటోలు 3, ఒక కారు మొదలగు వాహనాలు సీజ్ చేయటం జరిగింది. అందులోభాగంగా 386 పాత చాలనాలను క్లియర్ చేయనైనది.ఈ కార్యక్రమంలో
సి ఐ మాట్లాడుతూ
ప్రతీ వాహనదారులు విధిగా డ్రైవింగ్ లైసెన్స్,ఆర్ సి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని
నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపరాదని
మైనర్ లకు వాహనాలు ఇవ్వరాదు ఇచ్చినచో రైడర్ మరియు ఓనర్ మీద కేసులు నమోదుచేస్తామని
పట్టణంలో రాంగ్ రూట్ లో డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేసినచో కేసులు నమోదుచేస్తామని
వాహనాలపై ఉన్న పాత పెండింగ్ చలానలు విధిగా క్లియర్ చేసుకోగలరని లేనిచో వాహనాలు సీజ్ చేయబడుతాయని
పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతిలేదని
ఆటోలలో పరిమితికి మించి ఎక్కించినచో కేసు నమోదుచేసి ఆటో సీజ్ చేయబడునని ఆటోలలో , ట్రాక్టర్లు, ట్రాలీ లలో లౌడ్ స్పీకర్లు ప్లే చేసినచో కేస్ నమోదుచేబడునని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో 5గురు ఎస్ ఐలు, ఒక ఏఎస్ ఐ, 5గురు హెడ్ కానిస్టేబుల్స్,19మంది కానిస్టేబుల్స్,17మంది హోమ్ గార్డ్స్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *