కాంగ్రెస్ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్
తెలంగాణ కెరటం హుస్నాబాద్ ప్రతినిధి మే 4
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ గెలుపుకై ఎల్కతుర్తి మండల్ జగనాధపూర్ గ్రామంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు మూడవరోజు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్ హాజరై ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మంత్రి పొన్న ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెలిచాల రాజేందర్ కు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో జగన్నాధపురం గ్రామ శాఖ అధ్యక్షులు మస్కి శ్రీనివాస్, సీనియర్ నాయకులు పెండ్యాల భాస్కర్, ఆరెపల్లి సమ్మయ్య, చిర్ర సురేందర్, ఆరెపల్లి సమ్మయ్య, ఆరెపల్లి ఎల్లయ్య, ఆరేపల్లి రాములు, పంజాల రవి, పెండ్యాల సామెల్, పంజాల రమేష్, పంజాల స్వామి, పంజాల కనకయ్య, పంజాల పాండు బాబు, పంజాల శ్రీనివాస్, పెండ్యాల కృష్ణాకర్, పంజాల యాదగిరి, బొంత అనిల్, పెద్ద బోయిన కార్తీక్, పెదబోయిన బిక్షపతి, కాంగ్రెస్ కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.