Saturday , October 12 2024

Classic Layout

ప్రజా పంపిణీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు

తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి మే 20: కలెక్టర్ హరి చందన హెచ్చరిక రైస్ మిల్ యజమాని, స్టేజ్ టు కాంట్రాక్టర్, కో కాంట్రాక్టర్ ,ఎస్ డబ్ల్యూ ఎస్ వే బ్రిడ్జి ఆపరేటర్,ఇద్దరు లారీ డ్రైవర్ల పై క్రిమినల్ కేసులు నమోదు నల్గొండ గోడౌన్ ఇంచార్జ్ సస్పెండ్ నల్గొండ ఎం ఎల్ ఎస్ పాయింట్ కి వెళ్లాల్సిన ప్రజా పంపిణీ బియ్యాన్ని పక్కదారి పట్టించిన స్టేజ్ టు కాంట్రాక్టర్ …

Read More »

-మొలకెత్తుతున్న ధాన్యం

–దిక్కుతోచని స్థితిలో రైతులు –ఐకేపీ కేంద్రలో నత్త నడకన ధాన్యం కొనుగోలు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని అన్నదాతల డిమాండ్ తెలంగాణ కెరటం: దౌల్తాబాద్ /రాయపోల్ :ప్రతినిధిమే 20నాలుగు రోజుల నుండి కురుస్తున్న ఆకాల వర్షాల వల్ల అన్నదాతను ఆగమాం చేస్తుంది. గత వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు గాసిన చీమ శాతం ఎక్కువగా ఉందని వడ్లు కొనకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయని …

Read More »

భారతీయ జర్నలిజం పితామహుడి జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించాలి

తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి మే 20 భారతదేశంలోనే మొట్టమొదటి జర్నలిస్ట్ అయిన రామానంద చటర్జీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి • కౌడిపల్లి మండల రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు• మెదక్ జిల్లా కౌడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, రామానంద చటర్జీ గురించి చెప్పుకొచ్చారు, పశ్చిమ బెంగాల్ వాసి రామానంద చటర్జీ, భారతదేశంలోనే తొలి జర్నలిస్ట్, పుట్టిన …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మే 20: భారతీయ జనతా పార్టీ చిగురుమామిడి మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన ఈరోజు రేకొండ గ్రామంలో మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బిజెపి అభ్యర్థి శ్రీ బండి …

Read More »

సుందరయ్య వర్థంతి సందర్భంగా ఉచిత ఆరోగ్య శిబిరం

దుబ్బాక:మే20,(తెలంగాణ కెరటం) దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ని బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరానికి బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులు చెక్కపల్లి రాజమల్లు, ఉపాధ్యక్షులు దొమ్మాట జోగయ్య, క్యాషియర్ ఇస్తారిగళ్ల యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. …

Read More »

మర్మాముల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉత్కం ఆంజనేయులు గౌడ్ ఎన్నిక.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మే 20 మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు,తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తీర్మానించడం జరిగింది. కాంగ్రేస్ పార్టీ గ్రామ స్థాయి కమిటీని రద్దు చేస్తూ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉత్కం ఆంజనేయులు గౌడ్ ను ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శి గా ఒగలబోయిన యాదగిరి గౌడ్ …

Read More »

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీ ఎస్ బదులుగా టీ జి గా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 20 తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీ ఎస్ బదులుగా టి జి గా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ జితీశ్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిఓలు,నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్ లలో టి జి …

Read More »

దర్గా దగ్గర వెళ్లి పూజలు అందుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి మే 20: దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో సయ్యద్ శిరాజుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సయ్యద్ మౌల మఖూమ్ హుస్సేన్ (ఉర్సూ) ఉత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.దర్గా నిర్వాహకులు ఎమ్మెల్యే శాలువలతో,పూలమాలలతో ఘనంగా సన్మానించారుఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేందర్ …

Read More »

రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

తెలంగాణ కెరటం/ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మే 20: వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు. ఆదివారం వర్దన్నపేట మండల కేంద్రంలోని మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రాందాస్ గౌడ్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మే 20: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో కత్తెరపాక లక్ష్మి ఇటీవల వడదెబ్బకు గురై అనారోగ్యంతో మరణించింది.విషయం తెలుసుకున్న వంటి మామిడి మార్కేట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన …

Read More »