Wednesday , July 24 2024

హిజ్రాను వివాహమాడిన యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధి జూన్:-17

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం లో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన (హిజ్రా)పింకీ (22)ని హైదరాబాద్ చెందిన శ్రీనివాస్(23)
వివాహం చేసుకొన్నాడు డిగ్రీ వరకు చదివిన శ్రీనివాస్ ప్రస్తుతము ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు