తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి: నవంబర్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో బుధవారం శాంతాపూర్, రాజపురం, ఎల్లారం, సీతారాం పల్లి, మన్యపురం, పెద్ద దడిగి, చిన్న దడిగి ,చిన్న దేవడా గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హనుమంత్ షిండే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రచార కార్యక్రమంలో మండల ఎంపీపీ జడ్పిటిసి మరియు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.