Monday , September 16 2024

గ్రేడ్-|| అధికారి గా అన్వేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి
జూలై:-29

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు మున్సిపల్ కార్యాలయం లలో గ్రేడ్-||| కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న 27 మంది అధికారులకు గ్రేడ్-||అధికారులు గా ప్రభుత్వం నియమించింది అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ లో గ్రేడ్-||| పరిపాలన అధికారిగా
విధులు నిర్వహిస్తున్న అన్వేష్ ను ప్రభుత్వం గ్రేడ్-|| అధికారిగా
నియమించింది