Saturday , October 5 2024

గ్రామ గ్రామాన మత్స్య సహకార సొసైటీలు ఏర్పాటు

18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి సభ్యత్వం

పాత సొసైటీలను విభజించి కొత్త సొసైటీలో ఏర్పాటు

కామారెడ్డి జిల్లా నుండి ప్రారంభిస్తా

రాష్ట్ర మత్స్యశాఖ ఫెరడేసిన్ చైర్మన్ పిట్టల రవీందర్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి

త్వరలోనే గ్రామ గ్రామాన మత్స్య సహకార సొసైటీ ఏర్పాటుకు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని

రాష్ట్ర మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్


ఆదివారం కామారెడ్డి పట్టణంలో జిల్లాస్థాయి మత్స్య సహకార సంఘం చైర్మన్ గ్రామ కమిటీ అధ్యక్షులు సమావేశముకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన మత్స్యకార కుటుంబంలో ఒక్కరికైనా సొసైటీలో సభ్యత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు పాత సొసైటీలను విభజించి కొత్తగా సొసైటీలను ఏర్పాటు చేస్తామన్నారు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఆటంకాలు కలిగిస్తే చట్టపరమైన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు కామారెడ్డి జిల్లా నుండి గ్రామ గ్రామాన మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసి తీర్థమని ఆయన హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ఆదేశాలు మత్స్య విప్లవాన్ని లక్ష్యంగా రాష్ట్ర ఫిషర్స్ పెడరేషన్ చేస్తుందన్నారు కామారెడ్డి జిల్లాలో నీటి వనరులు సరిపోయినంత ఉన్న గ్రామాలలో సభ్యత్వం తక్కువ ఉందని నూతన సొసైటీ ఏర్పాటు చేస్తామన్నారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 220 మత్స్య పారస్మిక సహకార సొసైటీలు ఉన్నాయన్నారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నూతనంగా వృత్తి నైపుణ్యత పరీక్షలు పూర్తయిన మత్స్యకారులు అందరికీ వెంటనే సభ్యత విప్పిస్తానని హామీ ఇచ్చారు గ్రామాలలో ఘర్షణ వాతావరణం లేకుండా మత్స్యశాఖ మరియు ఫెడరేషన్ చర్యలు తీసుకుంటుందన్నారు ఆర్థిక స్వలంబన కొరకు మత్స్యకారుల స్థితిగతులను తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర మత్స్య సహకార చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం సన్మానం
నూతన మత్స్య సహకార సొసైటీలు ఏర్పాటు 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చోట మత్స్య సహకార సంఘం ఏర్పాటు లింగంపేట్ మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు . శెట్టిపల్లి సంగారెడ్డి కన్నాపూర్ పోతాయిపల్లి మే గారం బోనాలు. కోమటిపల్లి సూరాయిపల్లి రాంపల్లి. ఒంటరిపల్లి బాయంపల్లి. నల్ల మడుగు. శెట్టిపల్లి. పోల్కంపేట భయం పల్లి బానాపూర్ సజ్జనపల్లి రాంపూర్ కొండాపూర్ తదితర.గ్రామాల్లో నెలకొన్నటువంటి మత్స్యశాఖ సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ లింగంపేట అధ్యక్షులు సాయికుమార్ సాయి కిరణ్ మనోజ్ సంద బాలయ్య మార్గం సాయిలు దాసరి పరువయ్య రమేష్ ఇన్చంద్రయ్య రవి రాజు. కిష్టయ్య గ్రామాల గ్రామం కమిటీ అధ్యక్షులు మత్స్య సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు