తెలంగాణ కెరటం కొల్చారం మండలం మార్చి07 ప్రతినిధి
మెదక్ జిల్లా కొల్చారం మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు..మండల జడ్పిటిసి సభ్యురాలు ముత్యం గారి మేఘమాల భర్త సంతోష్ కుమార్.. జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన కొల్చారంలో మంగళవారం నాడు. స్థానిక ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు… ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో పైడి శ్రీధర్ గుప్తా. ఎంపిటిసి. పాల్వంచ అరుణ కృష్ణ గౌడ్. పైడి శ్రీధర్ గుప్తా. సి డి సి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి. సీనియర్
జర్నలిస్ట్ నాగభూషణం. బిక్షపతి. పాండురంగ చారి. శ్రీధర్ గోపాల్. భూపాల్ నవీన్. వంశీ. శ్రీశైలం. సిద్దు. రవి. దుర్గయ్య . పాల్గొన్నారు