Wednesday , July 24 2024

ఇద్దరు జేబు దొంగలు పట్టుకున్న ఎస్పీఎఫ్ సిబ్బంది.?

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధి మే:-15

రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రారాజస్వామి ఆలయానికి
భక్తులు పోటెత్తారు దీనిని అదును గా భావించిన వేములవాడ పట్టణం సాయి నగర్ కు చెందిన పత్రి గణేష్
మంచిర్యాల జిల్లా హమాలివాడకు చెందిన చంద సతీష్ లు భక్తుల వద్ద నుండి పరుసులు దొంగలిస్తూ ఎస్పిఎఫ్ సిబ్బందికి ఫట్టుపడ్డారు ములుగు జిల్లా గోవిందరావుపేట చెందిన చంద్రశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రాజన్న దర్శణానికి క్యూ లైన్ లో వెళుతుండగా తన పర్స్ ను దొంగలించినట్టు విషయాన్ని గ్రహించి ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బందికి పిర్యాదు చేయడంతో సీసీ కెమెరాలు పరిశీలించి వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 35690 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు