Wednesday , July 24 2024

దుంపలపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం

దుబ్బాక:మే09,(తెలంగాణ కెరటం)
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో దుంపలపల్లి లో బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బిఆర్ఎస్, కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షులు సుభాష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, తొగుట రవీందర్ ,శ్రీనివాస్, శేఖర్, నరేష్ గౌడ్,రమేష్ రెడ్డి, భారత్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.