Monday , September 16 2024

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న

దుబ్బాక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నవీన్

దుబ్బాక:ఏప్రిల్04:(తెలంగాణ కెరటం)
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా దుబ్బాక పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో
దుబ్బాక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నవీన్
పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యం ఉన్నదని ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో పౌరులు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.