Wednesday , July 24 2024

దుబ్బాక లో ఘనంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఏప్రిల్19:
దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అక్బర్ పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.
శుక్రవారం రోజున దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని అనంతరం శ్రీనివాస్ రెడ్డి కి శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అక్బర్ పేట – భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, పోతారెడ్డిపేట ఎంపీటీసీ మంద చంద్ర సాగర్,మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పుద్దోజి ప్రభాకర్ చారి,మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, భూంపల్లి గ్రామ అధ్యక్షుడు ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, యూత్ నాయకులు అబ్బుల మమ్ము గౌడ్, అక్బర్ పేట గ్రామ అధ్యక్షుడు కూతురి చందు, ఏనగుర్తి గ్రామ అధ్యక్షుడు ఇస్తారి యాదగిరి, వీరారెడ్డి పల్లి గ్రామ అధ్యక్షుడు నవీన్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేర్ పల్లి స్వామి, బాలరాజు, యాదగిరి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.