Tuesday , July 16 2024

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టుకు గాయాలు

తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఫిబ్రవరి 25:
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టుకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాక పట్టణానికి చెందిన జర్నలిస్ట్ గజం కళ్యాణ్ తన ద్విచక్ర వాహనంపై తన అవసరాల నిమిత్తం వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కళ్యాణ్ కు ఎడమ భుజం కంటే బొక్క విరిగింది. కళ్యాణ్ సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.