–బీఆర్ఎస్ దుబ్బాక మండల యూత్ అధ్యక్షుడు గణేష్ గౌడ్
తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఏప్రిల్11:
ఈనెల 13 వ తేదీ శనివారం రోజున దౌల్తాబాద్ పట్టణం బిఆర్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో విఆర్ఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, దుబ్బాక స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపు మేరకు, దుబ్బాక నియోజకవర్గ స్థాయిలో భారత రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో యువగర్జన సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ దుబ్బాక మండల యూత్ అధ్యక్షుడు గణేష్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సమావేశం కి అందరూ తప్పకుండా రావాలిని దుబ్బాక నియోజకవర్గ ఇంఛార్జ్ పాపాని సురేశ్ గౌడ్, చేపూరి శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ దేవరాజు ,చందు రెడ్డి, నవీన్, భాస్కర్, జగన్ పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు , దుబ్బాక శాసనసభ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి , మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామ్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ రావు, కత్తి కార్తీక పాల్గొంటున్నారు ఖ్జి తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం నుండి ప్రతి గ్రామం నుండి
ప్రతి ఇంటినుండి ఒక్కరూ కదిలివచ్చి ఈ కార్యక్రమన్నీ విజయవంతం చేయాలని
బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక మండల యూత్ అధ్యక్షుడు గణేష్ గౌడ్ తెలిపారు.