Monday , July 22 2024

ఈద్గా,కబరస్తాన్ స్థలాలను శుభ్రం

తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఏప్రిల్08:
పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకుని సోమవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులోని కబరస్తాన్, ఈద్గా ప్రాంతాలను 10వ వార్డు కెౌన్సిలర్ కూరపాటి బంగారయ్య శుభ్రం చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరులు, సోదరీమణులు సంతోషంగా జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సభ్యులు ఉన్నారు.