Saturday , October 12 2024

సి ఎం సమక్షంలో కాంగ్రెష్ పార్టి లో చేరిన పొనుగోటి శ్రీనివాసరావు

తెలంగాణ కెరటం మార్చి 23 దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది

జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండల మాజీ ఎంపిపి పొనుగోటి శ్రీనువాసరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెష్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జు దీపాదాస్ మున్షీ ప్రభుత్వ విప్ దర్మపురి ఎంఎల్ఏ అడ్లూరి లక్ష్మన్ కుమార్ సమక్షంలో కాంగ్రెష్ పార్టిలో చేరారు చేరిన వారిన వారిలో పెగడపెల్లి జెడ్పిటీసి రాజెందర్ రావు జిల్లా రైస్ మిల్లు అద్యక్షులు నూనె శ్రీనువాస్ రాజరాంపల్లి తాజమాజీ సర్పంచ్ గెల్లు శేఖర్ రావు సుగ్రీవరావు తదితరులు ఉన్నారు