తెలంగాణ కెరటం మార్చి 07 దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వరస్వామి ఆలయం సర్వంగా సుందరంగా ముస్తాబు ఐనదని అలాగె గోదారి స్నానాలు ఆచరించె భక్తులకు తగు ఏర్పట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ కాంతరెడ్డి తెలిపారు ఆలయం ఆవర్ణలో చలువ పందిల్లు టెంట్లు లైటింగ్ క్యూలైంన్ డ్లూ స్త్రీలకు బట్టలు మార్చుకునె గదుల సౌకర్యం భక్తలకు టైలెట్లు సౌకర్యం గోదారిలో స్నానాలు ఆచెరించె భక్తులకు లోతుకు వెల్లకుండ జాగ్రత్త బోర్డులు గోదారిలో గజఈతగాల్ల తో ప్రహారా తదితర సౌకర్యలు కల్పించినట్లు పేర్కోన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నాగరాజు శర్మ సంజేయ్ శర్మ ఆలయ సిబ్బది లక్ష్మన్ ఇతర సిబ్బంది భక్తులు పాల్గోన్నారు.