Saturday , October 12 2024

ఘనంగా జువ్వాడి నర్సింగరావు కూతురు వివాహా రిసెప్సెన్ వేడుకలు హాజరైన ప్రముక నేతలు

తెలంగాణ కెరటం మార్చి 04 దర్మపురి నియాజక వర్గ ప్రథినిది

మాజీ దేవాదాయ దర్మదాయ శాఖా మంత్రి దివంగత నేత జువ్వాడి రత్నకర్ రావు తనయుడు కొరుట్ల కాగ్రెష్ పార్టి నియెాజక వర్గ ఇంచార్జు జువ్వాడి నర్సింగరావు రజినమ్మ లా కూతురు వివాహం ఇటివల జరుగగా సొమవారం రిసెప్సెన్ వేడుకలు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రం లోని శ్రీ లక్ష్మినర్సింహ గార్డెన్ లో నర్సింగరావు తోపాటు ఆయన సోదరులు జువ్వాడి కృష్ణరావు జువ్వాడి శేఖర్ రావుల సమక్షంలో వేడుకలు ఘనంగా జరుగగా ఈ రిసెప్సెన్ వేడుకలకు చెన్నూర్ ఎంఎల్ఏ గడ్డం వివేక్ వెంకటస్వామి ఎంఎల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ దర్మపురి ఎంఎల్ఏ అడ్లూరి లక్ష్మన్ కుమార్ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెష్ పార్టి నాయకులు గడ్డం వంశీకృష్ణ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు అలాగె కొరుట్ల నియెాజక వర్గం కాంగ్రెష్ పార్టి నాయకులు కార్యకర్తలు జగిత్యాల దర్మపురి నియెాజక వర్గ కాంగ్రెష్ పార్టి నాయకులు కార్యకర్తలు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు హట్టహాసంగా జరిగినా జువ్వాడి రిసెప్సెన్ వేడుకలకు దర్మపురి వెల్గటూర్ ఎండపల్లి దర్మారం కాంగ్రెష్ పార్టి నాయకులు సంగనబట్ల దీనేష్ అక్కెనపల్లి రాజేందర్ తాటిపర్తి శైలెందర్ రెడ్డి గండ్ర శ్రీకాంతరావు తాజమాజీ సర్పంచ్ లు మేర్గు మురళి గౌడ్ బొప్ప తిరుపతి రాందేని కోటయ్య అల్లం శంకరయ్య బియ్యలా తిరుపతి బొడ్ల శ్రీనువాస్ సాయిని సత్తయ్య ప్రకాష్ వెల్గటూర్ తాజ మాజీ ఉపసర్పంచ్ సందీప్ రెడ్డి కొత్తూరి భూమయ్య ఎండపల్లి ఎంపిటీసి కాంగ్రెష్ నాయకులు ఎం డి బసీర్ కాడె సూర్యనారాయణ పొన్నవేని స్వామి పెగడపెల్లి నాయకులు గజ్జెల స్వామి కొమురయ్య ముద్దిరాజ్ బుగ్గారం కాంగ్రెష్ పార్టి నాయకులు వేముల సుబాష్ రామగౌడ్ సౌవుల్ల బీమన్న అలీమ్ సౌవుల్ల నరేష్ అప్పలా లింగన్న కస్తూరి శ్రీనువాస్ గొంటి కిరిటి గోపతి నరేష్ కొరుట్ల కాంగ్రెష్ పార్టి నాయకులు కార్యకర్తలు జగిత్యాల దర్మపురి నియెాజక వర్గలా కాంగ్రెష్ పార్టి నాయకులు కార్యకర్తలు జువ్వాడి అబిమానులు తదితరులు పాల్గోన్నారు