తెలంగాణ కెరటం మార్చి 03 దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది
పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం లో భాగం గా ఆదివారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ఎంపీపీ కునుమల్ల లక్ష్మి లింగయ్య చర్లపల్లి గ్రామం లో పల్స్ పోలీయెా చుక్కలు చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంబించారు . ఈ కార్యక్రమం లో మండల వైద్య అధికారి డాక్టర్ లవ కుమార్ గారు.ఎంఎల్ హెచ్ పి రక్షిత .మరియు కో ఆప్షన్ మెంబర్ ఎండీ. రియాజ్ ఆశలు..రజిత రాజేశ్వరి అంగన్వాడీ కార్యకర్తలు పద్మ గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు