తెలంగాణ కెరటం ఎప్రియల్ 15 దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని వెంకటపూర్ గ్రామంలో
78 ఆవులక, ఎడ్ల కు 48 గేదెల కు ఉచిత గాలి కుంటు నివారణ టీకాలను వేసినట్లు వెటర్నరి డాక్టర్ శ్రీప్రియ తెలిపారు ఈ కార్యక్రమంలో
.ఏ.నాగరాజు వి ఏ
కే.కుమార్ ఓ ఎస్
జి .నవీన్ ఓ ఎస్
కె .నారాయణ ఓ ఎస్
ఎం.చంద్రయ్య ఓఎస్
పి .లక్ష్మి ఓ ఎస్ రైతులు తదితరులు
పాల్గొన్నారు