Sunday , May 26 2024

దశాబ్ది ఉత్సవాల్లో కానరాని రైతులు.మహిళ సంఘాలతోకోనసాగింపు.?

వాహనాల్లొ మహీళ సంఘాల జనం తరలింపు

తెలంగాణా కెరటం.బ్యూరో.

మక్తల్ మండలం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద ఉత్స వాలో జనం కనిపించడానికి మహిళ సంఘలను ఆశ్రహించారు. ఈ ఉత్సవాల్లో రైతులు పాల్గొనే రకంగాప్రాజెక్టు అధికారులు ప్రచారం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి
మక్తల్ నియోజకవర్గం రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ దగ్గర బుదువారం నిర్వహించారు, కార్యక్రమానికి నీటిపారుదల శాఖ ప్రచారం కొరవడింది అనడానికి నిదర్శనం. స్థానిక మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ పరిధిలో ఉండే సంఘాల సభ్యులను సమావేశానికి తరలించారు, గ్రామాల నుంచి రైతులను తరలించాకుండ మహిళలను తరలించాడం ఏంటని పలువురు విమర్శస్త్నారు. ప్రోగ్రాం లో కరెంటు పదేపదే పోతూ వస్తూ ఉండడంతో వచ్చిన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు,