Wednesday , September 18 2024

గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి.

తెలంగాణ కెరటం బచ్చన్నపేట ప్రతినిధి ఫిబ్రవరి 16:

జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మండలంలోని. తమ్మడపల్లి.పోచన్నపేట. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల నూతన కమిటీలు ఎన్నుకున్నట్లుగా మండల సమన్వయ కమిటీ నాయకులు తెలియజేశారు.. తమ్మడపల్లి గ్రామ శాఖ అధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్ రెడ్డి , ఉపాధ్యక్షులుగా దొమ్మాట శ్రీను , బోడిగం లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పయ్యావుల రాజు , కార్యదర్శి గా కుడుదుల సిద్దయ్య, కాంసాని మధుసూదన్ రెడ్డి , , కోశాధికారి గా కొమ్ము సిద్దయ్య , మహిళా గ్రామశాఖ అధ్యక్షురాలుగా పిల్లి సువర్ణ, ఉపాధ్యక్షురాలుగా శ్రీలత , ప్రధాన కార్యదర్శిగా కంసాని మౌనిక , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా దొమ్మాట చందు , ఉపాధ్యక్షులుగా అబ్బసాని లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మోత్కూరి మహేష్ , లను ఎన్నుకున్నారు.అదేవిధంగా. పోచన్నపేట నూతన గ్రామ శాఖ అధ్యక్షునిగా. అక్కిరెడ్డి శ్రీధర్. ఉపాధ్యక్షులుగా. నర్సింగ ఎల్లేష్. నర్మెట్ట బాలరాజు. దత్తారపు. లాజర్. ప్రధాన కార్యదర్శిగా. అవధూత ఉమేష్. సహాయ కార్యదర్శిగా. చొప్పరి కొమురయ్య. సంగమల్ల మల్లేష్.కోశాధికారిగా. రేణిగుంట గణేష్. మహిళా అధ్యక్షురాలుగా. చింతపండు రాణి లను ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఎన్నికకు సహకరించిన జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి మండల సమన్వయ కమిటీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్నికలలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడుగా కష్టపడి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు .ఈ కార్యక్రమంలో.మండల సమన్వయ కమిటీ సభ్యులు. అల్వాల ఎల్లయ్య. నూకల బాల్రెడ్డి. బండ కింది హరిబాబు. జిల్లెల్ల దయాకర్ రెడ్డి. నిడిగొండ శ్రీనివాస్. ఈదులకంటి వెంకట్ రెడ్డి. ఎండి మసూద్. బొమ్మెర్ల వేణు వందన. అరగొండ పరుశురాములు. రామిని మదన్మోహన్. బంధారం క్రాంతి కుమార్. నాయకులు. కంసాని. తిరుమల్ రెడ్డి. మేకల ఉపేందర్ రెడ్డి. చింతపండు అంజయ్య. ఈర్ల శివరాములు. మట్టి బాలరాజు. రాజిరెడ్డి. మేకల రాజు. అవధూత చంద్రయ్య. శ్రీనివాస్ రెడ్డి. రాజు. బండనగారం గ్రామ శాఖ అధ్యక్షుడు ఇప్పశ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు