Wednesday , July 24 2024

ప్రజా ఆశీర్వాద సభ పై మైనారిటీ నాయకుల అసహనం

ప్రజా ఆశీర్వాద సభ పై మైనారిటీ నాయకుల అసహనం

కేసిఆర్ ప్రశంగిస్తుండగానే వెనుదిరిగిన ప్రజలు

తెలంగాణ కెరటం ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్:-26

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లో ఆదివారం రోజున బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ కు సి ఎం చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధి గా విచ్చేశారు ఈ సబా వేదిక పైకి నాయకుల తప్పిదం వల్ల మైనారిటీ నాయకుల పేర్లు లేక పోవడం తో సబా వేదిక పైకి వారిని అనుమతించక పోవడం మైనారిటీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మరోవైపు
వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి చల్మెడ లక్ష్మి నరసింహారావు ను గెలిపించాలని తెలంగాణ అభివృద్ధి గురించి కేసిఆర్ ప్రశంగిస్తుండగా సభకు విచ్చేసిన ప్రజలు వెనుదిరిగారు