Tuesday , July 16 2024

సీఎం కేసీఆర్ ముందు చూపుతో మీషన్ భగీరథ పథకం ద్వారా ప్రజాల నీటి కష్టాలు తీరాయి

తెలంగాణ కెరటం న్యూస్
మెదక్ జిల్లా టేక్మాల్ మండల
( ప్రతినిధి )18/6/23

సీఎం కేసీఆర్ ముందు చూపుతో మీషన్ భగీరథ పథకం ద్వారా ప్రజాల నీటి కష్టాలు తీరాయి*
మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సుప్రజా ఆధ్వర్యంలో ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ చింతా స్వప్న రవి మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప హాజరైనారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం రోజు నీళ్ల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక సర్పంచ్ సుప్రజా భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం మిషన్ భగీరథ నీటి ట్యాంకు వద్ద రంగురంగుల రంగవల్లులతో తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో ఇంటింటికి మీనన్ భగీరథ త్రాగునీటి సరఫరా ప్రజాల కష్టాలు తిరాయాని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు మంచి నీటి సరఫరా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, ఉపసర్పంచ్ పట్నం ప్రేమీల,మీషన్ భగీరథ ఏఈ సాయికృష్ణ, జిల్లా బిఆర్ ఎస్ పార్టీ యువత కార్యదర్శి నాయికోటీ భాస్కర్, పంచాయతీ ఈవో కమల, చింతా రవి, రాములు, గోవిందా చారి, బాలకృష్ణ, సుధాకర్,ఆశాయ్య, ఆశా వర్కర్లు వెంకటలక్ష్మి, పంచాయతీ సిబ్బంది పెంటయ్య,మొగులయ్య,సదానంధం, లక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు