Monday , July 22 2024

చిత్తనూరు కంపెనీ ముందు వంటా వార్పు

తెలంగాణ కెరటం నారాయణపేట జిల్లా ప్రతినిధి

గ్రామాల నుంచి తరలివచ్చిన మహిళలు యువత

కంపెనీ రద్దు చేసేంతవరకు ఉద్యమ ఆగదు.

నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనురు గ్రామ సమీపంలో ఎర్పాటు చేస్తున్నటువంటి జూరాల ఆర్గానిక్ ఫార్మా ఇండస్ట్రీస్ ఇథనల్ కెమికల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని కోరుతూ గత కొన్ని నెలల నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర ధర్నాలు రాస్తారోకోలు ఉద్యమం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నేను వంట వరకు కార్యక్రమాన్ని కంపెనీ ముందు నిర్వహించారు. ఈ వంటావార్పు కార్యక్రమానికి వివిధ గ్రామాలనుంచి పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు పెద్ద ఎత్తున మొహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

One comment

  1. I am curious to find out what blog platform you have been using?
    I’m having some small security problems with my latest site and I’d like
    to find something more safe. Do you have any suggestions?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *