Wednesday , July 24 2024

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ 4 వార్డునల్లగొండ పోచమ్మ కాలనీలోతెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ కెరటం చెన్నూరు ప్రతినిధి జూన్ 5

తెలంగాణ విద్యుత్ విజయోత్సవ సంబరాలు
చెన్నూరు పట్టణంలో 1.90కోట్ల నిధులతో నూతనంగా నిర్మించే 33/11 కె వి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్ పర్సన్ అర్చన రామ్ లాల్ గిల్డ్ వైస్ చైర్మన్ ఎండి నవాజుద్దీన్ ఆ వార్డు కౌన్సిలర్ రెవెల్లి మహేష్ విద్యుత్ అధికారులు చెన్నూర్ మున్సిపాలిటీ పాలకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు
4వార్డ్ ప్రజలు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.