Sunday , May 26 2024

బాధిత కుటుంబానికి బియ్యము ఆర్థిక సాయం….

తెలంగాణ కెరటం న్యూస్
చేగుంట మండల ప్రతినిధి
ఏప్రిల్ 11

చేగుంట మండల కేంద్రంలోని కర్రే బాలయ్య మరణించిన విషయం తెలుసుకొని అయిత పరంజ్యోతి బాధిత కుటుంబాన్ని పరామర్శించి,బియ్యము,ఆర్థిక సాయం అందజేశారు.బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి దశదినకర్మ కోసం బియ్యం ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏనుగందుల వెంకటి,కర్రె తిరుపతి,వంజరి శ్రీనివాస్,అయిత రఘురాములు,కట్ట శ్రీనివాస్,చిత్తారి తదితరులు పాల్గొన్నారు.