Tuesday , July 16 2024

పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన రంగయ్యగారి రాజిరెడ్డి….

తెలంగాణ కెరటం న్యూస్
చేగుంట మండల ప్రతినిధి
మార్చి 03 2024

చేగుంట మండలంలోని బి.కొండాపూర్ గ్రామంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నవీన్,మాజీ సర్పంచ్ బర్నర్స్,ఏఎన్ఎం రేణుక,ఆశ వర్కర్ వెంకటలక్ష్మి,ప్రమీల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.