–బాలకృష్ణ కుటుంబానికి అయ్యప్ప సేవ సమితి సభ్యులు ఆర్థిక సహాయం అందజేత –దుబ్బాక అయ్యప్ప సేవా సమితి చైర్మన్ చింత రాజు తెలంగాణ కెరటం:(దుబ్బాక)జనవరి30:సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డులోని కొండ బాలకృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రమాదవషత్తు అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.అందుకు దుబ్బాక అయ్యప్ప సేవ సమితి సభ్యులు కొండబాలకృష్ణ కుటుంబానికి అందరూ కలిసి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా …
Read More »ఘనంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
జననేతకు జన్మదిన శుభాకాంక్షలు శుభోదయం యువజన సంఘం అధ్యక్షులు గాదె జయ భరత్ రెడ్డి తెలంగాణ కెరటం డిసెంబర్ 21 సూర్యాపేట జిల్లా ప్రతినిధి మఠంపల్లి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ నాడు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం గ్రామంలో వృద్ధులు వికలాంగులు ఆయన మీద మమకారంతో వారు తీసుకునే పింక్షన్ లను …
Read More »గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.
రిజర్వేషన్లు మారుతాయా…? పాత రిజర్వేషన్లు కొనసాగేనా…?. తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో డిసెంబర్ 10: తెలంగాణరాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలకు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం పదవీకాలం 2024 జనవరి 31న వస్తుంది. 2024 ఫిబ్రవరి నుండి నూతన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావలసి ఉంటుంది. 2018 లో పాలకవర్గం రిజర్వేషన్ 5 సంవత్సరాలకు ఒక కాలపరిమితి, మరొక 5 …
Read More »అన్యక్రాంతమౌతున్న అటవీ సంపద
చోద్యం చూస్తున్న అధికారులు తెలంగాణ కెరటం, రుద్రంగి మండల ప్రతినిధి, అక్టోబర్ 23: రుద్రంగి మండల కేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతంలో అటవీ చెట్లను ధ్వంసం చేసి భూమి ఆక్రమించుకోవాలని కొందరు వ్యక్తులు చూస్తున్నారని ఆ ప్రాంత రైతులు అన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆదివారం రోజున నల్లగుట్ట ప్రాంతంలోని టేకు చెట్లను వివిధ రకాల పండ్ల చెట్లను నరికివేసారని వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని అన్నారు. ఫారెస్ట్ …
Read More »పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే నేటి శాంతి, సౌభ్రాతృత్వం
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి దేశం,ప్రజల కోసం విధి నిర్వహణలో ప్రాణార్పణ చేసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలంగాణ కెరటం,రాజన్న సిరిసిల్ల జిల్లా,చందుర్తి ,అక్టోబర్ 21 : విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డే ను జిల్లాలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు.అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని,దేశం …
Read More »అన్నదాతకు,అడుగడుగునఆరిగొసలు… కన్నీరు మున్నీరు అవుతున్న రైతన్నలు ఆరుకలం చేసిన పంట అడుగు నాశనం…?? వడగల్లు వానతో అన్నదాతల బతుకులు ఆగం
కష్టాల కడలిలో, ఏదురితున్న రైతన్న నకిలీ విత్తనాలు,ఎరువులతో మోసపోతు నీటి కొరతతో,వేసిన పంటకు,నీరు అందక ఎండిపోతు నష్టం జరిగే వన్య ప్రాణులు బెడద,మోగిపురుగు,మెడ విరుపు,చిడపురుగులతో తీరని తిప్పలయే భారీ వడగళ్ళ వర్షానికి, పంటలు అన్ని రాలిపాయే దళారీ దందాతో,దోపిడీకి గురవుతూ తెలంగాణ కెరటం,రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ; అందరికీ అన్నం పెట్టే రైతన్న పరిస్థితి నేడు అరమ్య గోచరంగా తయారైంది.ఈ యాసంగి పంట వేసింది మొదలు ఆడుగడుగున కష్టాల …
Read More »పదో తరగతి విద్యార్థినికి సీఐ సీతయ్య సాయం ..
కానిస్టేబుల్ అశోక్ కు ప్రోత్సాహక నగదు అందించిన సీఐ తెలంగాణ కెరటం నారాయణపేట జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 8…పదో తరగతి మ్యాథ్స్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని…ఒక సెంటర్ బదులు మరో సెంటర్ కు రావడంతో వెంటనే స్పందించిన మఖ్తల్ సీఐ సీతయ్య… ఆ విద్యార్థినిని సకాలంలో సెంటర్ కు చేర్చి… పరీక్ష రాసేందుకు సహకరించారు. వివరాల్లోకి వెళ్తే… విద్యార్థిని భవాని…పదో తరగతి మ్యాథ్స్ సప్లిమెంటరీ పరీక్ష సెంటర్ నారాయణ …
Read More »