Thursday , May 23 2024

Relationships

జవ్వాజి అరుణ్ గౌడ్

వేములవాడ నియోజకవర్గంలోని,చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన “జవ్వాజి అరుణ్ గౌడ్” ఇటీవల విడుదలైన పోలీసు పరీక్షా ఫలితాల్లో ఎస్సై ఉద్యోగానికి ఎంపికవగా, వారిని ఈ రోజు సన్మానించి, అభినందించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు.& నీలం శేఖర్,మాజీ సర్పంచ్ రాంరెడ్డి, మ్యాకల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాజేందర్, వెంకటేశం, జవ్వాజి రామస్వామి, కాశ శ్రీనివాస్, బొడిగే అనిల్,తిరుపతి, రవి, శేఖర్, వేణు గోపాల్ రెడ్డి,రాజు ,మహేష్, …

Read More »

ఎస్సై స్వాతిని ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి ఆగస్టు ఇటీవల సివిల్ ఎస్సైగా ఎంపికైన వేములవాడ పట్టణానికి చెందిన కొప్పుల స్వాతిని వేములవాడ జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గురువారం టియుడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు స్వాతిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మహమ్మద్ రఫీ మాట్లాడుతూ పట్టణానికి చెందిన స్వాతి తమ తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా …

Read More »