Saturday , October 12 2024

నా చావుకు కారణం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్: సర్పంచ్ సలీం

పుట్ట శ్రీనివాస్ పుట్ట బాల్ నర్సు

తెలంగాణ కెరటం స్టేట్ క్రైమ్

దోమకొండ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన భూమికి కబ్జా చేయడానికి కారణం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరియు ఆ గ్రామ సర్పంచ్ సలీం కారమని బలవన్మరణానికి పాల్పడ్డాడు.గ్రామానికి చెందిన పుట్ట బాల్ చంద్రం s/ వెంకటయ్య అనే వ్యక్తి తన మరణ వాంగ్మూలం రాసుకొని 12.15 నిం, ఆత్మహత్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు చావుకు పూర్తి బాధ్యుడు మహమ్మద్ సలీం. అంబారీపేట గ్రామ సర్పంచ్. రెండవ బాధ్యుడు పుట్ట శ్రీనివాస్ s/ లక్ష్మి నర్సయ్య, మరియు పుట్ట బాల్ నర్సు s/ లక్ష్మి నర్సు అని పేర్కొన్నాడు.
మృతునికి కొత్త గ్రామ పంచాయతీ ముందు ఒక ఫ్లాట్ వుంది. అట్టి ప్లాట్ ను తెరాస సర్పంచ్ సలీం కబ్జా చెయ్యడం జరిగింది. దానికి ఎన్ని సార్లు వురికోసం అది పోని సర్పంచ్ గారు నాది 420 గజాల జాగ పోయింది. పక్కనే మైలి రవి ఇంటి ముందు బండలు వున్నాయి. అక్కడ ఇవ్వు అన్న పట్టించు కొలే. బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకో లేదు. రాత్రికి రాత్రి నేను గత కొన్ని సంవత్సరాలుగా వేసిన కంచెను ఎస్ ఐ సుధాకర్ ఆధ్వర్యంలో లో సలీం పర్యవేక్షణ లో గంప గోవర్ధన్ కనుసన్నల్లో నా ఫ్లాట్ తీసివేయడం జరిగింది. కాబట్టి న చావుకు మోధాటీ కారణం మా ఊరి సర్పంచ్.
రెండో కారణం నాకు కొత్తకుంట వెనకాల, ఫరీద్ పేట వెళ్లేదారిలో రోడ్ చర్చ్ కి ఎదురు గా వున్న స్థలం మ నాన స్వార్ధమని కానీ మృతుని పాలి వాల్లు పుట్ట వాళ్లకు సంబంధం లేదు. అయిన కూడా మమ్మల్ని సాగు చేసుకోకుండా పుట్ట శ్రీనివాస్ s/ లక్ష్మి నర్సయ్య మరియు పుట్ట బాల్ నర్సు s/లక్ష్మి నర్సయ్య వీళ్లు ఇద్దరు నా చావుకి రెండో కారకులు.
సర్పంచ్ సలీం నా ఫ్లాట్ తిస్కోవడనికి కారణం.
1 వూళ్ళో మోర్లు,వీధి లైట్ ల కోసం కొట్లడత నని నాపై పగబట్టినారు.
2 స్కూల్ క్రీడ ప్రాంగణ లో వచ్చిన డబ్బుల కోసం అని కోసం అడిగిన అని లక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు.

3 కరోనా , లాక్డౌన్ లో వచ్చిన నిధుల దుర్వినియోగం గురించి అడిగినందుకు పగబట్టి స్థలాన్ని కబ్జా చేశారు.
4 హిందూ దేవాలయ స్థలం కబ్జా కోసం అడిగిన కాబట్టే ఈ రోజు నన్ను ఇలా చేశారు .
మొత్తానికి న చావుకి 4 గురు కారణం అని తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు వారిలో ప్రధానంగా .
1 గంప గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే
2 సలీం సర్పచు
3 పుట్ట శ్రీనివాస్ s/ లక్ష్మి నర్సు
4 పుట్ట బాల్ నర్సు s/ లక్ష్మి నర్సు.
అమ్మ, నాన నన్ను క్షమించమని కోరాడు . మా అమ్మకు మొన్నే కంటి ఆపరేషన్లు జరిగింది. నా భార్య కూడా చాలా చేసింది. నన్ను క్షేమించే . నా కూతురు రేపు నవోదయ ఎగ్జాం రాయాలి. నా కొడుకు అనాధ అవ్తుండు. తలచుకుంటేనే ఎలానో వుంది. కానీ నాకు తప్పట్లేదు
చెల్లెండ్లు మీకు పెట్టే బంగారం పెట్టలే, మన ఆస్తిలో మీరు కూడా బాగం పంచుకోండి. నేను లేను, అమ్మ నాన్నలు వున్నారు. ఇల్లులో వాట వద్దు. శ్రీకర్ గానికి కొంచెం ఎక్కో ఇయ్యూర్రి. తండ్రి లేని కొడుకు. వాడు తిట్టిన నా కూతురు ఇందు తిట్టిన వారి కోసం మీరు వుండంది.చెళ్లెండ్లు పైలం. అమ్మ జాగ్రత్త. బాపు మళ్ళా నీ కడుపుల పుడతనే
బాల్ చంద్రం
శ్రీరామ హోటల్
గౌరవ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ అన్నగారికి మరియు మా ఎమ్మెల్యే రమణ అన్న తెలియజేయు ఏమనగా. రాజకీయ
పలుకుబడి తో వాల్లు తప్పించుకున్న మీరు వదిలిపెట్టకుండా నా ఫ్యామిలీ కి న్యాయం చెయ్యండి
నా భార్యను మా అమ్మ నాన్నలను వెరుగావుంచండి.
ఇదే నా మరణ వంగుములం. అంటూ తన వేదన వ్యక్తపరిచి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.