Tuesday , July 16 2024

కారు దిగడానికి సిద్దమైన బిఆర్ఎస్ నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి నవంబర్:-05

వేములవాడ పట్టణం లోని కొంత మంది బి ఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ కి రాజీనామా చేయనున్నారు సోమవారం రోజున కేటీ ఆర్ వేములవాడ లో పర్యటించనున్న సందర్భంలో కొంత మంది బిఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేసే సమాలోచనలో ఉండడం తో వేములవాడ పట్టణం లో పార్టీ కార్యాచరణ పై తీవ్ర ప్రభావం చూపనున్నట్టు పలువురు నాయకులు చర్చించుకుంటున్నారు