Saturday , October 12 2024

బి.ఆర్.ఎస్ లోచేరిన  ఎన్ బి నాయుడు,

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే,

నారాయణపేట ప్రతినిధి,

*మఖ్తల్ పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ బి నాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు, వారికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఎన్ వబి నాయుడు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులు చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ సేవా సంఘం కు అనేక విధాలుగా ఉపాధి అవకాశాలు కల్పించి విద్యుత్  ఫ్రీగా తమకు ఇవ్వడం చాలా సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రావడం ఖాయమని అదేవిధంగా మక్తల్ లో కూడా రామన్న అభివృద్ధి పనులకు అందరూ ఆకర్షితులు అవుతున్నారని అన్నారు,