Tuesday , July 16 2024

బీరప్ప గుడి వద్ద సీసీ రోడ్డుకు 10,లక్షల రూపాయల నిధులు మంజూరు.

(తెలంగాణ కెరటం మద్దూరు మండల ప్రతినిధి మార్చి 3)

మద్దూరు మండలంలో ని రేబర్తి గ్రామంలో బీరప్ప గుడి వద్ద ఎమ్మెల్యే పిడిఎఫ్ నిధులనుంచి పది లక్షల రూపాయలు మంజూరు చేయగా బీరప్ప గుడి దగ్గర సిసి రోడ్డు నిర్మాణ పనులు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత మల్లేశం, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేక సంతోష్, సర్పంచుల పొరం అధ్యక్షులు వంగ భాస్కర్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు చంద్రమౌళి, ఐలయ్య, కురుమ సంఘ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *