Wednesday , September 18 2024

బెదిరింపులు చేస్తే ప్రతి బెదిరింపులు తప్పవు…

ఎటిడిఏ డైరెక్టర్‌ కొమురం మాంతయ్య,

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఆగస్ట్ 06

 బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌  బెదిరింపులకు  గురి చేస్తే ప్రతి బెదిరింపులు తప్పవని

ఆదివారం మండల కేంద్రంలోని జగదాంబ ఫంక్షన్‌ హాలులో కౌటాల, ‘చింతలమానెపల్లి, బెజ్జుర్ మండలాల గిరిజన నాయకులు సభను  నిర్వహించారు. ఈ సదస్సులో వారు మాట్లాడుతు గిరిజన

హుజనులమే నన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. గిరిజనులపై దాడులకు పాల్పడితేమా ఊరుకునేది లేదని , కొనాప్పా కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటు,రాజకీయంగా ప్రజల కోసం, పాటుపడుతున్న నాయకుడు ఆయన అన్నారు. కోనేరు కుటుంబం నిత్యం ప్రజలకు సేవ చేస్తుస్నరని, ఆకలితో ఉన్న ప్రజలకు కడుపునిండా అన్నం పెడుతున్న కుటుంబం  వారీదన్నారు. ‘ఇంతటి సేవ చేస్తున్నారు కాబట్టి మేమంతా వారి వెంట ఉనామన్నారు. నీకు గుణం ఉంటే ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల కోసం వచ్చి పోవడం కాదని, ఇక్కడి నియోజక వర్ల ప్రజలకు సేవ,

 ప్రజల అవసరాలు తెలుసుకుని! ఆదివాసీలపై ఇలాంటి దాడులు, బెదిరింపులు పునరావృతం అయితే తరువాత జరిగే పరిణామా తీవ్రంగా ఉంటుందని మంతయ్య హెచ్చరించారు.కొలావార్‌. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పారిపెల్లి పోషం ,

  ఆదివాసీల నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.