తెలంగాణ కెరటం బచ్చన్నపేట ప్రతినిధి మార్చి 3:
బచ్చన్నపేట మండల కేంద్రం లొ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి, మండల సమన్వయ కమిటీ అధ్యక్షులు అలవాల ఎల్లయ్య ఆధ్వర్యంలో స్థానిక గృహిణి అందే సుగుణమ్మ ఇంటి ఆవరణలో కరెంట్ మీటర్ లొ బిల్లు రీడింగ్ తియడం జరిగింది జీరో బిల్ రావడం తో గృహిణి ఆనందనికి అవధులు లేవు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది అనంతరం నాయకులు మాట్లాడుతు
ఎన్నికల ప్రచారం లొ 6 గ్యారంటీ హామీలో భాగంగా నాలుగవ హామీ 200యూనిట్ల వరకు అంటే దాదాపుగా 90పర్సెంట్ కుటుంబలకు ఇ పథకం వర్తిస్తుంది ఇది ప్రజా పాలనా అంటే మరొక్క సారి కాంగ్రెస్ పార్టీ కి కృతజ్ఞతలు మండల ప్రజల పక్షాన అని తెలిపారు.ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిదిగా జిల్లా జడ్పీ చెర్మన్ గిరా బోయిన భాగ్య లక్ష్మి ఎంపీటీసీ లు నల్లగొని పుష్ప, అలవాల రాధా,మండల కో ఆర్డినేటర్ నల్ల గోని బాలకిషన్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చెర్మన్ రవీందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు కోడూరి మహాత్మా చారి,జిల్లా కిసాన్ అధ్యక్షులు పిన్నిటి నారాయణ రెడ్డి జిల్లా ఓబీసీ వైస్ చెర్మన్ శ్రీనివాస్, దాచేపల్లి రాజయ్య మహిళా అధ్యక్షురాలు వేణు వందన, హరి బాబు గౌడ్, జంగిలి స్వామి, దిద్దిగ రమేష్ సందేలా రాము, బత్తిని వెంకట్ గౌడ్ సోషల్ మీడియా కన్వినర్ నరేష్, గోలి బుచ్చి రాజు ఎద్దు హరీష్ గణపురం నగేష్ వలల సత్యనారాయణ చింతల కర్ణాకర్,సద్ది నర్సిరెడ్డి, బుర్ర బాలమణి పెద్దటి యాదగిరి బొమ్మేనా రాజయ్య కిష్టయ్య అఖిల్ మాల మచ్చ సందీప్ ఎద్దు నాగయ్య అవధుత్ శ్రీనివాస్ జామపయ్య దాసరి శ్రీనివాస్ రెడ్డి రాగిణి సత్య నారాయణ ఏఇ బిల్ కలెక్టర్ లు లైన్ మెన్ లు పాల్గొన్నారు.