Monday , September 16 2024

అంత్యక్రియలకు హాజరైన సునితా లక్ష్మారెడ్డి

తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి ఆగస్టు 7

మెదక్ జిల్లా కౌటిపల్లి మండల పరిధిలోని కుకుట్ల పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆశయ్య తమ్ముడి కుమారుడు నీరుడి బట్టయ్య స్వగ్రామం అనారోగ్యం తో మరణించడం జరిగింది వారి అత్యక్రియలకు హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఆర్థిక సాయం చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమం లో సర్పంచ్ సుజాత కాంతారావు, బట్టయ్య,పాషా,వెంకన్న కౌడిపల్లి సోషల్ మీడియా కోర్డినేటర్ రామాంజనేయులు బి ర్ స్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.