తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి ఆగస్ట్ 6:
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని పాంపల్లి గ్రామంలో మహమ్మద్ నగర్ సొసైటీ డైరెక్టర్ రాయగిరి గారి తండ్రి మృతి చెందడంతో అంత్యక్రియలకు రాష్ట్ర మహిళా చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరు కావడం జరిగింది మరియు బారాస మండల అధ్యక్షులు సారా రామా గౌడ్ గ్రామ సర్పంచ్ పాండ్ర నర్సింగరావు శోభ మాజీ సర్పంచ్ బోయిన వీరయ్య బూరుగడ్డ సర్పంచ్ తాటి నర్సింలు తిమ్మాపూర్ ఎంపీటీసీ కిషోర్ గౌడ్ వివిధ మండలాలకు సంబంధించిన నాయకులు పాంపల్లి గ్రామస్తులు గాదే మల్లేశం ధర్మసాగర్ గ్రామస్తులు పాల్గొన్నారు.