Thursday , May 23 2024

ఏలూరు జిల్లా : సీఆర్పిఎఫ్ జవాన్ అదృశ్యం..???

ఏలూరు జిల్లా : సీఆర్పిఎఫ్ జవాన్ అదృశ్యం,

ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బేటాలియన్ కమాండర్ఆగిరిపల్లి మండలం నూగొండపల్లిలో 39వ బేటాలియన్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తూన్న సిఆర్పిఎఫ్ జవాన్ బుర్రి శ్రీనివాస్.గత నాలుగు రోజుల నుండి శ్రీనివాస్ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు రిపోర్ట్ చేసిన బెటాలియన్ కమాండర్ రమాకాంత్ పాండా.జవాన్ శ్రీనివాస్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అల్లవరం గ్రామం.