Wednesday , September 18 2024

కార్మిక నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం చంద్రశేఖర్ సిఐటియుజిల్లా అధ్యక్షుడు

కార్మిక నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం చంద్రశేఖర్ సిఐటియుజిల్లా అధ్యక్షుడు వారు మాట్లాతూ పోలీసుల అక్రమ అరెస్టులు అర్ధరాత్రి 1 గంటలకు ఇండ్లలోకి వచ్చి ఆడవాళ్లు పిల్లలు ఉన్నారని చూడకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యం కాదు కేవలం కేటీఆర్ మంత్రిగారు వస్తున్నారని సాకు తోటి ఇలా పోలీసులు దౌర్జన్యంగా కనీసం మర్యాదలు కూడా పాటించకుండా చేయడం సిగ్గుచేటు ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వము తో కలిసి పోలీసులు కుమ్మక్కయి అరెస్టు లు చేస్తున్నారు ప్రజా సమస్యలపై కార్మికుల సమస్య పై నిరంతరం పోరాడే నాయకులను ఇలా చేయడం సిగ్గుమాలిన చర్య అరెస్టు అయినవారిలో కె.రాజనర్సు మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. ( LHPS )లంబడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గణేష్ నాయక్. St సెల్ జిల్లా అధ్యక్షుడు మలోత్ నౌసిల్లల్ నాయక్