Thursday , May 23 2024

అక్రమంగా రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా రేషన్ బియ్యం

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి మే (9)

దోమ మండలం దాదాపూర్ గ్రామ శివారులో అక్రమంగా20- బియ్యం తరలిస్తుండగా పట్టుకున్న పరిగి కాంసెన్సీ తెలంగాణ కెరటం స్థానికంగా ఉన్న డీటీ గాని ఎస్ఐ కి సమాచారం మేరకు పట్టుకున్న టాక్టర్ ని రేషన్ డీలర్ కు సపోర్ట్ చేస్తూ పొలిటిషన్ వారి ప్రమేయం ఉన్నవాళ్లు వదిలి లేదన్నారు రెవెన్యూ పోలీస్ అండ దండలతో స్థానికంగా లీడర్స్ రెచ్చిపోతున్నారు కాంగ్రెస్ గ్రామ ప్రజెంట్ దోమ దస్తయ్య కర్రే చెన్నయ్య గురువారం మల్లయ్య తలారి రాజు గ్రామవాసులు ప్రజాప్రతినిధులు అగ్రం వ్యక్తం చేస్తున్నారు