Monday , July 22 2024

ఐదుగురిని హత్య చేసిన కేసులో నిందితుల అరెస్టు

మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో ఆరుగురిని సజీవ దహనం చేసిన కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు, హత్య చేసిన తీరును రామగుండం సీపీ చంద్రశేఖర్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *