Monday , July 22 2024

ఆదివాసి బంజారాలకు చిచ్చు పెడుతున్న సోయం బాపూరావు ఖబర్దా

సమావేశంలో మాట్లాడుతున్న గణేష్ నాయక్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బంజారా నాయకులు సమావేశమై ఆదివాసి బంజారాలకు మధ్య చిచ్చు పెడుతున్న అనుచిత వాక్యాలు మానుకోవాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమావేశమై నాయకులు హెచ్చరించారు

నీ రాజకీయ స్వయం ప్రయోజనాల
కోసం ఆదివాసి బంజారాలకు మధ్య కొట్లాట పెట్టడం సరికాదన్నారు
మరో మణిపూర్ల చేయాలని ఆలోచిస్తున్నా నీకు మీ ఆలోచనలు మానుకోవాలని బంజారా నాయకులు కామారెడ్డి జిల్లా నుంచి హెచ్చరిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు పునర్వృతం అయితే ఆదివాసి బంజరులు ఏకమై నిన్ను తరిమికొట్టే రోజులు దగ్గర పడతాయని హెచ్చరిస్తున్నారు ఇలాంటి వాక్యాలు మానుకోకపోతే కామారెడ్డి జిల్లా పక్షణ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి నీకు నీ పార్టీకి బంజారా ఆదివాసి నాయకులు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతి సింగ్ లంబడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్ ఎంపీటీసీ శ్రీనివాస్ సర్పంచ్ లస్కర్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం నాయకులు వినోద్ నాయక్ మదన్ లాల్ జాదవ్ చరణ్ సింగ్ రమేష్ నాయక్ పులియా నాయక్ డాక్టర్ లింబాద్రి మాన్సింగ్ ఫుల్ సింగ్ రవీందర్ లక్ష్మణ్ నాయక్ తదితరులు బంజారా నాయకులు పాల్గొన్నారు