Sunday , May 26 2024

ఏసీబీకి చిక్కిన జనగామ డీఎంహెచ్ వో

రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు..

వెంట జూనియర్ అసిస్టెంట్ కూడా…

తెలంగాణ కెరటం , జనగామ :

జనగామ డీఎంహెచ్ వో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు అడ్డంగా చిక్కారు. డీఎంహెచ్ వో ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ ఆజాద్ రూ.50వేలు లంచం తీసుకుంటున్నారని అందిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు నిఘా వేశారు. ఈ క్రమంలోనే బుధవారం డీఎంహెచ్వో ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ ఆజాద్ బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి