Thursday , November 14 2024

10velu eshte chalu Anni pass

ఓపెన్ టెన్త్ పరీక్షలలో 10 వేలు ఇస్తే చాలు ఓపెన్ టెన్త్ లో అన్ని పరీక్షలు పాస్, అన్ని మేమే చూసుకుంటాం, అవసరమైతే పరీక్ష కూడా మేమే రాస్తాం,, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓపెన్ టెన్త్ పరీక్ష కేంద్రాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవునిపల్లి, జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్సీ వాడ, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలకు పరీక్ష కు హాజరయ్య విద్యార్థుల నుండి ఒక్కొక్కరి వద్ద నుండి సుమారు పదివేల రూపాయలు తీసుకొని, మాస్ కాఫింగు సహకరిస్తున్న ఇన్విజిలేటర్స్ , పరీక్ష నిర్వహణ అధికారులు, పదివేల రూపాయలలో వెయ్యి రూపాయలు తక్కువ ఉన్న పరీక్ష కేంద్రాలకు పంపనీయమని చెప్పడంతో చేసేదేం లేక ఆ వెయ్యి రూపాయలు ఇచ్చి మరి పరీక్ష కేంద్రాలకు వెళ్ళుచున్నారు, అయోమయంలో విద్యార్థులు ఏమి చేయలేక పరీక్ష కేంద్రాలలోనే డబ్బులు ఇస్తున్న విద్యార్థులు ఇంత జరుగుతున్న పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారి .